(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.133. అధ్యాయః 133
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి రాజ్ఞా యథాకథంచిత్కోశవృద్ధేః కర్తవ్యత్వోక్తిః॥ 1॥
తథా దస్యుభిరాపద్యపి సావశేషం పరస్వాపహా ధర్ంయత్వోక్తిః॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-133-0x(5717)(69992)
స్వరాష్ట్రాత్పరరాష్ట్రాచ్చ కోశం సంజనయేన్నృపః।
కోశాద్ధి ధర్మః కౌంతేయ రాజ్యమూలం ప్రవర్తతే॥ 12-133-1(69993)
తస్మాత్సంజనయేత్కోశం సత్కృత్య పరిపాలయేత్।
పరిపాల్యానుగృహ్ణీయాదేవ ధర్మః సనాతనః॥ 12-133-2(69994)
స కోశః శుద్ధభావేన న నృశంసేన జాయతే।
మధ్యమం పదమాస్థాయ కోశసంగ్రహణం చరేత్॥ 12-133-3(69995)
అబలస్య కుతః కోశో హ్యకోశస్య కుతో బలం।
అబలస్య కుతో రాజ్యమరాజ్యే శ్రీర్భవేత్కుతః॥ 12-133-4(69996)
ఉచ్చైర్వృత్తేః శ్రియో హానిర్యథైవ మరణం తథా।
తస్మాత్కోశం బలం మిత్రమథ రాజా వివర్ధయేత్॥ 12-133-5(69997)
హీనకోశం హి రాజానమవమన్యంతి శత్రవః।
న చాస్యాల్పే తుష్యంతి కర్మణాఽప్యుత్సహంతి చ॥ 12-133-6(69998)
శ్రియో హి కారణాద్రాజా సత్క్రియాం లభతే పరాం।
సాఽస్య గూహతి పాపాని వాసో గుహ్యమివ స్త్రియాః॥ 12-133-7(69999)
ఋద్ధిమస్యానుతప్యంతే పురా విప్రకృతా నరాః।
సాలావృకా ఇవాజస్నం జిఘాంసూనేవ విందతి।
ఈదృశస్య కుతో రాజ్యం సుఖం భరతసత్తమ॥ 12-133-8(70000)
ఉద్యచ్ఛేదేవ న గ్లాయేదుద్యమో హ్యేవ పౌరుషం।
అప్యపర్వణి భజ్యేత న నమేతేహ కస్యచిత్॥ 12-133-9(70001)
అప్యరణ్యం సమాశ్రిత్య చరేన్మృగగణైః సహ।
న త్వేవోద్రిక్తమర్యాదైర్దస్యుభిః సహితశ్చరేత్॥ 12-133-10(70002)
దస్యూనాం సులభా సేనా రౌద్రకర్మసు భారత।
ఏకాంతతో హ్యమర్యాదాత్సర్వోఽప్యుద్విజతే జనః॥ 12-133-11(70003)
దస్యవోఽప్యభిశంకంతే నిరనుక్రోశకారిణః॥ 12-133-12(70004)
స్థాపయేదేవ మర్యాదాం జనచిత్తప్రసాదినీం।
అల్పాప్యర్థేషు మర్యాదా లోకే భవతి పూజితా॥ 12-133-13(70005)
నాయం లోకోఽస్తి న పర ఇతి వ్యవసితో జనః।
నాలం గంతుమిహాశ్వాసం నాస్తిక్యభయశంకితైః॥ 12-133-14(70006)
యథా సద్భిః పరాదానమహింసా దస్యుభిస్తథా।
అనురజ్యంతి భూతాని సమర్యాదేషు దస్యుషు॥ 12-133-15(70007)
అయుధ్యమానస్యాదానం దారామర్శః కృతఘ్నతా।
బ్రహ్మవిత్తస్య చాదానం నిఃశేషకరణం తథా॥ 12-133-16(70008)
స్త్రియా మోషః పథిస్థానం సాధుష్వేవ విగర్హితం।
సదోష ఏవ భవతి దస్యురేతాని వర్జయేత్॥ 12-133-17(70009)
అభిసందధతే యే చ వినాశాయాస్య భారత।
సశేషమేవోపలభ్య కుర్వంతీతి వినిశ్చయః॥ 12-133-18(70010)
తస్మాత్సశేషం కర్తవ్యం స్వాధీనమపి దస్యుభిః।
న బలస్థోఽహమస్మీతి నృశంసాని సమాచరేత్॥ 12-133-19(70011)
సశేషకారిణస్తత్ర శేషం పశ్యంతి సర్వశః।
నిఃశేషకారిణో నిత్యం నిఃశేషకరణాద్భయం॥ ॥ 12-133-20(70012)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి త్రయస్త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 133॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-133-5 ఉచ్చైర్వృత్తేః మహతః॥ 12-133-7 వాసః పాపమివ స్త్రియ ఇతి ట. డ. థ. పాఠః॥ 12-133-8 విప్రకృతాః సాలావృకవత్ జిఘాంసూనేవ విందంతి ఆశ్రయంతి కపటేన హంతుం। ఆర్షో వచనవ్యత్యయః॥ 12-133-10 దస్యుభిః దస్యుప్రాయైరమాత్యైః॥ 12-133-11 అత్యంతాపన్నస్య వనస్థా దస్యవోఽపి కార్యకరా ఇత్యాహ దస్యూనామితి। దస్యూనాం సులభాం సేనాం రౌద్రకర్మసు కారయేదితి ధ. పాఠః। తేష్వపి సత్యేన మార్దవేన చ స్థేయమిత్యాహ ఏకాంతత ఇతి॥ 12-133-14 జనః ప్రాకృతః। అలం పర్యాప్తం యుక్తమిత్యర్థః॥ 12-133-15 సద్భిర్దస్యుభిః పరాదానం పరస్వహరణమపి కృత అహింసా భవతి తథా వక్ష్యే ఇత శేషః॥ 12-133-16 నిఃశేషకరణం సర్వహరణం॥ 12-133-17 స్త్రియా కన్యాయాః మోషశ్చౌర్యం॥ 12-133-19 యస్మాదేవం తస్మాత్ సశేషభేపరలుంపనం కర్తవ్యం॥ 12-133-20 యో యథా కరోతి తథైవ ప్రజా కుర్వంతీత్యాహ సశేషేతి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.